White Deer: శ్వేతవర్ణంలో అలరించిన జింకపిల్ల !! పోటోలు తీసి నెట్టింట షేర్ చేసిన పర్యాటకులు
వన్యప్రాణుల్లో జింకలు ప్రత్యేకమైనవి. చాలా అందమైనవి కూడా. చెంగు చెంగున ఎగురుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు. జింకల్లో అనేక రకాలు జాతులు ఉన్నాయి. దాదాపుగా 30కి పైగా రకాల జింకల జాతులు భూమిపై ఉన్నాయి. తాజాగా మైసూర్ లోని నాగర్‌హోళ్ అభయారణ్యంలో జింకలు సంచరిస్తుండగా..
వన్యప్రాణుల్లో జింకలు ప్రత్యేకమైనవి. చాలా అందమైనవి కూడా. చెంగు చెంగున ఎగురుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు. జింకల్లో అనేక రకాలు జాతులు ఉన్నాయి. దాదాపుగా 30కి పైగా రకాల జింకల జాతులు భూమిపై ఉన్నాయి. తాజాగా మైసూర్ లోని నాగర్‌హోళ్ అభయారణ్యంలో జింకలు సంచరిస్తుండగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జింకలు కామనే కదా అని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడి మందలో ఒక ప్రత్యేకమైన జింక కనువిందు చేసింది. అందుకే ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మైసూర్‌లోని నాగర్‌హోళే అభయారణ్యంలో జింకలు మందలుగా సంచరిస్తుండగా.. ఆ మందలో ఒక తెల్ల జింక కూడా ఉండటాన్ని పర్యాటకులు గుర్తించారు. వెంటనే దాన్ని కెమెరాలో భందిచారు పర్యాటకులు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 మందిని పెళ్లి చేసుకున్నాడు !! చివరికి ??
Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్.. పక్కా 200 కోట్లు..
Adipurush: విదేశీ గడ్డపై యుగపురుషుడి రికార్డ్..
Saithan: సైతాన్ హిట్టా ?? ఫట్టా ?? రివ్యూ కావలి అంటే వీడియో చూసేయండి
అబ్బా.. ఇదెక్కడి లొల్లి.. తలలు పట్టుకుంటున్న ప్రొడ్యూసర్
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

