నవ్వే పామును ఎప్పుడైనా చూశారా ?? దీనికి కాస్త కితకితలు ఎక్కువలేండి !!
సోషల్ మీడియాలో రకరకాల వింత వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు బాగా హల్‌చల్ చేస్తుంటాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా లైక్ చేస్తుంటారు. ఎందుకంటే పాములకు సంబంధించిన ఎన్నో తెలియని విషయాలు ఈ వీడియోలద్వారా తెలుస్తుంది.
సోషల్ మీడియాలో రకరకాల వింత వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు బాగా హల్‌చల్ చేస్తుంటాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా లైక్ చేస్తుంటారు. ఎందుకంటే పాములకు సంబంధించిన ఎన్నో తెలియని విషయాలు ఈ వీడియోలద్వారా తెలుస్తుంది. ఇది పక్కన పెడితే.. అసలు పక్షులు, పాములు, జంతువులు నవ్వడం ఎప్పుడైనా చూశారా.. అసలు అవి నవ్వుతాయా? ఇదేం పిచ్చి ప్రశ్న? జంతువులు, పాములు ఎలా నవ్వుతాయి? అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు.. ఎందుకంటే ఇక్కడ ఓ పాము పగలబడి నవ్వుతోంది. అవును, మీరు విన్నది నిజమే..వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పాము నేలపై పాకుతూ ఉంది. పాము పాకుతున్నప్పుడు ఒక వ్యక్తి దాని శరీరాన్ని వేలితో తాకాడు.. అలా తాకగానే పాము చక్కిలిగింతలు కలిగినట్టు నోరు తెరిచి పొర్లి పొర్లి నవ్వుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గడ్డి తింటున్న పులులు.. అడవుల్లో కనిపించిన అరుదైన దృశ్యం
ఆ ఇంటి పెరట్లో తవ్వేకొద్దీ బయటకొస్తున్న పాములు
White Deer: శ్వేతవర్ణంలో అలరించిన జింకపిల్ల !! పోటోలు తీసి నెట్టింట షేర్ చేసిన పర్యాటకులు
50 మందిని పెళ్లి చేసుకున్నాడు !! చివరికి ??
Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్.. పక్కా 200 కోట్లు..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

