మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కి కునుకు తీసిన వ్యక్తి..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ నెట్టింట కాలక్షేపం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వినోదం, విజ్ఞానం అందించడమే కాదు చాలా విషయాల్లో జనాలను అప్రమత్తం చేస్తుంది కూడా. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా కరెంట్ పోల్ ఎక్కి స్ట్రీట్‌లైట్ల మధ్య..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ నెట్టింట కాలక్షేపం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వినోదం, విజ్ఞానం అందించడమే కాదు చాలా విషయాల్లో జనాలను అప్రమత్తం చేస్తుంది కూడా. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా కరెంట్ పోల్ ఎక్కి స్ట్రీట్‌లైట్ల మధ్య హాయిగా పడుకున్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ ఈ వీడియో నెటిజన్లను షాక్‌కి గురిచేస్తోంది. అది చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అదే సమయంలో ఆందోళన చెందుతున్నారు. మద్యం ఒక వ్యక్తిని ఏ రకంగానైనా మార్చేస్తుంది. పరిమితికి మించి మద్యం సేవించిన వారు తాము ఏ స్థితిలో ఉన్నాం.. ఏం చేస్తున్నాం.. అనే విచక్షణ కోల్పోతారు. తాజాగా ఈ వ్యక్తిది కూడా అదే పరిస్థితి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవ్వే పామును ఎప్పుడైనా చూశారా ?? దీనికి కాస్త కితకితలు ఎక్కువలేండి !!
గడ్డి తింటున్న పులులు.. అడవుల్లో కనిపించిన అరుదైన దృశ్యం
ఆ ఇంటి పెరట్లో తవ్వేకొద్దీ బయటకొస్తున్న పాములు
White Deer: శ్వేతవర్ణంలో అలరించిన జింకపిల్ల !! పోటోలు తీసి నెట్టింట షేర్ చేసిన పర్యాటకులు
50 మందిని పెళ్లి చేసుకున్నాడు !! చివరికి ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

