Monkey watch Adipurush: అద్భుతం..! ఆదిపురుష్ థియేటర్లో ప్రత్యక్షమైన కోతి.. వీడియో.

Monkey watch Adipurush: అద్భుతం..! ఆదిపురుష్ థియేటర్లో ప్రత్యక్షమైన కోతి.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Jun 16, 2023 | 8:03 PM

యావత్ దేశమంతా.. ఆదిపురుష్ సినిమా గురించే మాట్లాడుకుంటున్న వేళ... ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న వేళ... జైశ్రీరామ్ నినాదాలతో ఊగిపోతున్న వేళ... ఆదిపురుష్ థియేటర్లో ఓ అద్బుతం జరిగింది. ఈ సినిమా థియేటర్లో ఏకంగా ఓ కోతి ప్రత్యక్షమైంది.

ఎస్ ! ఎక్కడో తెలియదు కానీ.. ఓ థియేటర్లో ఆదిపురుష్ సినిమా చూస్తున్న ఆడియెన్స్‌కు… సడెన్గా స్క్రీన్ పక్కనే ఉన్న విండోలో.. ఓ కోతి తల కనిపించింది. దీంతో అందరూ పరీక్షగా.. లైట్‌ ఫోకస్‌లో చూడగా… ఆ కోతి… ఆదిపురుష్ స్క్రీన్‌ వైపై.. అందులోనూ.. ప్రభాస్‌నే చూస్తున్నట్టు కనిపించింది. దీంతో థియేటర్లో ఉన్న ఆడియెన్స్ ఒక్క సారిగా అద్బుతంగా ఫీలయ్యారు. ఆ రఘురామున్ని చూడడానికే ఆ అంజనీ పుత్రుడు కదలొచ్చాడంటూ… జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఆ నినాదాలతో.. థియేటర్‌ హాలు మొత్తాన్ని దద్దరిల్లేలా చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఎక్కడైతే రామాపారాయణం జరుగుతుందో.. అక్కడ ఆంజనేయుడు ప్రత్యక్షమవుతాడనేది మరో సారి నిజమైందనే కామెంట్ ఈ వీడియో చూసిన వారి నోటి వెంట వస్తోంది. ఇది ముమ్మాటికి ఆ రాముని మహిమే అనే టాక్… చాలా బలంగా వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!