Surya – Kanguva: దటీజ్ సూర్య రేంజ్.! పాన్ ఇండియా కాదు.. పాన్ గ్లోబల్ సినిమా..!
రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమాలంటూ అందరూ అప్‌గ్రేడ్ అవుతుంటే.. హీరో సూర్య మాత్రం..పాన్ ఇండియా నుంచి ఏకంగా పాన్ గ్లోబల్ స్థాయికి పయనమవుతున్నారు. చడీచప్పుడు కాకుండా.. తన లెటెస్ట్ ఫిల్మ్ కంగువ సినిమాను.. గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.ఎస్ ! స్టార్ డైరెక్టర్ శివ డైరెక్షన్లో.. ట్యాలెంటెడ్, వర్సటైల్ అండ్ సూపర్ స్టార్ సూర్య చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కంగువ.
రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమాలంటూ అందరూ అప్‌గ్రేడ్ అవుతుంటే.. హీరో సూర్య మాత్రం..పాన్ ఇండియా నుంచి ఏకంగా పాన్ గ్లోబల్ స్థాయికి పయనమవుతున్నారు. చడీచప్పుడు కాకుండా.. తన లెటెస్ట్ ఫిల్మ్ కంగువ సినిమాను.. గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్ ! స్టార్ డైరెక్టర్ శివ డైరెక్షన్లో.. ట్యాలెంటెడ్, వర్సటైల్ అండ్ సూపర్ స్టార్ సూర్య చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కంగువ. భారీ బడ్జెట్‌తో లార్జర్ దెన్ లైఫ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ జస్ట్ పాన్ ఇండియా లాంగ్వేజస్‌లో మాత్రమే కాదు.. పాన్ గ్లోబల్ స్థాయిలో.. దాదాపు 38 లాంగ్వేజస్‌లో రిలీజ్ అవుతుందట. అంతేకాదు త్రీడీ..ఐమాక్స్ వెర్షన్లలోనూ రెడీ అవుతుందట. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ ప్రొడ్యూసర్ జ్ఙానవేల్ రాజా రీసెంట్‌గా రివీల్ చేశారు. త్రూ అవుట్ ఇండియాలో ఉన్న సూర్య ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

