AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjay Dutt - NTR Devara: దేవరను ఢీకొట్టేందుకు రంగంలోకి బాలీవుడ్ నుండి మరో విలన్..

Sanjay Dutt – NTR Devara: దేవరను ఢీకొట్టేందుకు రంగంలోకి బాలీవుడ్ నుండి మరో విలన్..

Anil kumar poka
| Edited By: TV9 Telugu|

Updated on: Nov 22, 2023 | 1:15 PM

Share

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఓ పది మంది విలన్లు ఉన్నా కూడా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు తేలిపోతారు. మనోడి హీరోయిజం ముందు పక్కకెళుతారు. కానీ యంగ్ హీరోయిజాన్ని మాత్రం వాళ్లే ఎలివేట్ చేస్తారు. ఇక ఈ విషయం తెలుసు కనుకే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. యంగ్ టైగర్ కోసం మరో పవర్‌ ఫుల్ విలన్‌ను సెట్‌ చేశారు. ఇదే న్యూస్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఓ పది మంది విలన్లు ఉన్నా కూడా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు తేలిపోతారు. మనోడి హీరోయిజం ముందు పక్కకెళుతారు. కానీ యంగ్ హీరోయిజాన్ని మాత్రం వాళ్లే ఎలివేట్ చేస్తారు. ఇక ఈ విషయం తెలుసు కనుకే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. యంగ్ టైగర్ కోసం మరో పవర్‌ ఫుల్ విలన్‌ను సెట్‌ చేశారు. ఇదే న్యూస్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర. ఇప్పటికే జట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆపోజిట్‌గా.. సంజయ్‌ దత్ యాక్ట్ చేయబోతున్నారనే న్యూస్ బయటికి వచ్చి.. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తారక్ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. ఇక ఇప్పటికే దేవర సినిమాలో సైఫ్ అలీఖన్ విలన్‌గా చేస్తున్నారు. ఒకప్పటి హీరో శ్రీకాంత్‌ కూడా కాస్త నెగెటివ్‌ షేడ్ ఉన్న క్యారెక్టర్లోనే దేవర లో కనిపించనున్నారు. ఇక వీరిద్దరికి తోడు.. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సంజయ్‌ దత్ కూడా.. చేరిపోయారు. దేవరను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 22, 2023 09:49 AM