Allu Arjun - Trivikram: త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ రెట్రో లుక్.! అల్లు అర్జున్ ఎక్స్‌పరిమెంటల్ ఫిల్మ్.

Allu Arjun – Trivikram: త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ రెట్రో లుక్.! అల్లు అర్జున్ ఎక్స్‌పరిమెంటల్ ఫిల్మ్.

Anil kumar poka

|

Updated on: Nov 22, 2023 | 8:20 AM

పీరియాడికల్ కాకపోయినా.. పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రా అండ్ రస్టిక్ థీమ్‌ను అడాప్ట్ చేసుకున్నారు. తన మునుపటి సినిమాలకు భిన్నంగా.. డీ గ్లామరస్‌ రోల్లో కనిపించారు. ఇక ఇప్పుడు అలాంటి మరో ప్రయత్నమే చేసేందుకు రెడీ అవుతున్నారట బన్నీ. తను త్రివిక్రమ్‌ డైరెక్షన్లో చేయబోయే సినిమాను ఫుల్లీ పీరియాడికల్‌ జానర్లో.. 1947 బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్నారట.

పీరియాడికల్ కాకపోయినా.. పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రా అండ్ రస్టిక్ థీమ్‌ను అడాప్ట్ చేసుకున్నారు. తన మునుపటి సినిమాలకు భిన్నంగా.. డీ గ్లామరస్‌ రోల్లో కనిపించారు. ఇక ఇప్పుడు అలాంటి మరో ప్రయత్నమే చేసేందుకు రెడీ అవుతున్నారట బన్నీ. తను త్రివిక్రమ్‌ డైరెక్షన్లో చేయబోయే సినిమాను ఫుల్లీ పీరియాడికల్‌ జానర్లో.. 1947 బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఎట్ ప్రజెంట్ పుష్ప ది రూల్ సినిమా షూట్‌తో బిజీగా ఉన్న బన్నీ.. ఆ సినిమా అయిపోగానే త్రివిక్రమ్‌ సినిమాకు రెడీ అవనున్నారట. అందుకోసం 1947 ..రెట్రో లుక్‌లోకి మారిపోనున్నారట . త్రివిక్రమ్‌ ఊహలను అందుకునేలా.. ఆయన కథలో ఇమిడేలా.. పర్ఫెక్ట్ రెట్రో లుక్‌ లోకి ట్రాన్స్‌ఫాం అవనున్నారట ఐకాన్ స్టార్. అయితే ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. పుష్ప తర్వాత బన్నీ మరో క్రేజీ ఎక్స్‌పరిమెంటల్ సినిమా చేస్తుండడం.. అది కూడా గురూజీ డైరెక్షన్లోనే కావడం.. ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతోంది. జాయిన్ అవుతారట. వీరిద్దరూ కలిసి చేయబోయే.. 1947 బ్యాక్‌ డ్రాప్‌ పీరియాడిక్ సినిమా కోసం రెడీ అవుతారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.