ఎన్ని ట్యాలెంట్స్‌ ఉండి ఏం లాభం ఆమె వాళ్ల చేతుల్లో బొమ్మేగా !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరీ ఒకరు. ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో కనిపించింది. ఇందులో మీనాక్షి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇక ప్రస్తుతం తమిళంలో విజయ్ దళపతి జోడిగా ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. అలాగే తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

ఎన్ని ట్యాలెంట్స్‌ ఉండి ఏం లాభం ఆమె వాళ్ల చేతుల్లో బొమ్మేగా !!

|

Updated on: Feb 13, 2024 | 7:29 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరీ ఒకరు. ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో కనిపించింది. ఇందులో మీనాక్షి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇక ప్రస్తుతం తమిళంలో విజయ్ దళపతి జోడిగా ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. అలాగే తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ బ్యూటీ చెంతకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె సినిమాల గురించి పక్కన పెడితే.. మీనాక్షి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. మల్టీటాలెంటెడ్ కూడా. హర్యానాలోని పంచ్ కులా ప్రాంతంలో జన్మించిన మీనాక్షి.. డెంటిస్ట్. నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటర్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. డెంటల్ సర్జరీ మూడవ సంవత్సంరలో ఉండగానే.. 2018లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలో పాల్గొని మొదటి రన్నరప్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అలాగే 2018లో మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ అందుకుంది ఈ బ్యూటీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Keerthy Suresh: వాడి ప్రేమ ఎంతో స్పెషల్ !! ప్రేమికుడిని తలుచుకుని కీర్తి ఎమోషనల్

సాల్ట్‌ అండ్ పెప్పర్ లుక్.. సోషల్ మీడియకు నిప్పెట్టేసిన స్టార్ హీరో

‘నా వెంట్రుకతో సమానం..’ నెగెటివ్యూ రివ్యూవర్స్‌పై ఊగిపోయిన శంకర్

ఫ్యాన్‌ను కొట్టి.. ఫోన్ విసిరేసి స్టార్ సింగర్..

Mahesh Babu: మహేష్‌ ఇళ్ల విశేషాలు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!

Follow us