ఫ్యాన్‌ను కొట్టి.. ఫోన్ విసిరేసి స్టార్ సింగర్..
బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారాయణ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. అభిమానులతో ఆయన ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. నిజానికి ఆదిత్య తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ఆయన పాడిన పాటల కంటే ఎక్కువగా ఆయన చేసిన కామెంట్స్.. ప్రవర్తనపై చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆదిత్య పై నెటిజన్స్ మండిపడుతున్నారు. వరస్ట్ బిహేవియర్ ఆదిత్య.. ఇలా చేసి ఉండాల్సింది కాదని కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారాయణ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. అభిమానులతో ఆయన ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. నిజానికి ఆదిత్య తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ఆయన పాడిన పాటల కంటే ఎక్కువగా ఆయన చేసిన కామెంట్స్.. ప్రవర్తనపై చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆదిత్య పై నెటిజన్స్ మండిపడుతున్నారు. వరస్ట్ బిహేవియర్ ఆదిత్య.. ఇలా చేసి ఉండాల్సింది కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ కళాశాలలో ఆదిత్య నారాయణ్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అతడి అభిమానులు… సంగీత ప్రియులు భారీగా తరలివచ్చారు. షారూఖ్ ఖాన్ నటించిన ‘డాన్’ చిత్రంలోని ‘ఆజ్ కీ రాత్..’ పాటను పాడుతుండగా.. అభిమానులంతా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అభిమానుల మధ్యలో స్టేజ్ పై అటు ఇటు తిరుగుతుండగా.. అక్కడే ఉన్న ఫ్యాన్స్ అతడిని ఫోటోస్, వీడియోస్ తీస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: మహేష్ ఇళ్ల విశేషాలు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

