Mahesh Babu: మహేష్ ఇళ్ల విశేషాలు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!
ఫిబ్రవరి 10 నాటికి మహేష్, నమ్రత వివాహం జరిగి 19 ఏళ్లు పూర్తయ్యాయి. 2000లో విడుదలైన వంశీ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో ఉన్న వీరు.. 2005 ఫిబ్రవరి 10 ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ తరవాత ఇద్దరు పిల్లలతో.. వీరిద్దరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా హైదారాబాద్ నుంచి దుబాయ్ వరకు వీరికి ఉన్న ఇళ్లు.. వాటి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 10 నాటికి మహేష్, నమ్రత వివాహం జరిగి 19 ఏళ్లు పూర్తయ్యాయి. 2000లో విడుదలైన వంశీ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో ఉన్న వీరు.. 2005 ఫిబ్రవరి 10 ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ తరవాత ఇద్దరు పిల్లలతో.. వీరిద్దరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా హైదారాబాద్ నుంచి దుబాయ్ వరకు వీరికి ఉన్న ఇళ్లు.. వాటి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని ఎలైట్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇళ్లు దాదాపు 28 కోట్లు ఉంటుందని సమాచారం. నమ్రత, మహేష్ అభిరుచికి తగ్గట్టు..చాలా లావిష్‌గా… అందంగా డిజైన్ చేయించుకున్నారు ఈ ఇంటిని. ఈ ఇంటి ఫోటోలే చాలా సార్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. భాగ్యనగరంలో కేవలం ఒకటి కాదు.. ఇంకా రెండు ఇళ్లు ఉన్నాయి మహేష్‌కి. అలాగే బెంగుళూరులోను మనోడికి ఒక ఇళ్లు ఉందట. అంతేకాదు లైఫ్ స్టైల్ ఆసియా CNBC నివేదికల ప్రకారం, మహేష్ బాబు ఇటీవల బెంగుళూరులో మరో ఇంటిని కొనుగోలు చేసాడట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేసేది భిక్షాటన.. ఏడాదికి రూ.20 లక్షలకు పైగా సంపాదన
పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం కొలిక్కొస్తుందా ??
మారథాన్ ప్రపంచ రికార్డు విజేత దుర్మరణం
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

