కులూలో పారాగ్లైడింగ్ చేస్తూ.. తెలంగాణ యువతి మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. అక్కడి కులూలో పారాగ్లైడింగ్ తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు దుర్మరణం చెందాడు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రక్షణ బెల్ట్ నాణ్యతను పూర్తిగా చెక్ చేయకుండానే అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై స్పందించిన కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైన శర్మ.. ఇది మానవ తప్పిదం కారణంగానే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. అక్కడి కులూలో పారాగ్లైడింగ్ తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు దుర్మరణం చెందాడు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రక్షణ బెల్ట్ నాణ్యతను పూర్తిగా చెక్ చేయకుండానే అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై స్పందించిన కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైన శర్మ.. ఇది మానవ తప్పిదం కారణంగానే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పారాగ్లైడింగ్ చేసిన ఏరియా, ఎక్విప్‌మెంట్‌కు పర్మిషన్ ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్ ఉందన్నారు. వెదర్ ప్రాబ్లమ్స్ కూడా లేవన్నారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో పారాగ్లైడింగ్‌ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. ఘటనకు కారణమైన పారాగ్లైడింగ్ పైలట్‌పై IPC సెక్షన్ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి వివరించారు. మృతిచెందిన టూరిస్టు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్యగా తెలిసింది. మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్ చేస్తూ ఆమె ప్రమాదవశాత్తు మృతిచెందారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్‌లో సనత్‌నగర్ – మౌలాలి MMTS రైలు మార్గం రెడీ
ఖతర్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులు విడుదల
విమానంలో చక్కర్లు .. మహిళ ఇంటిపై టమాటాలు విసురుతూ టీజింగ్
అడవి జంతువుల వేట.. గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ని బలి తీసుకుంది
ఆటో డ్రైవర్‌కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

