విమానంలో చక్కర్లు .. మహిళ ఇంటిపై టమాటాలు విసురుతూ టీజింగ్
న్యూయార్క్‌లో ఓ మహిళా కేఫ్ యజమానురాలిని కొన్నేళ్లుగా ఫ్లైట్ నుంచి టమాటాలు విసురుతూ టీజ్ చేస్తున్నాడు పైలట్. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని ఐదవ సారి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయ వివరాలందించింది. షుయ్లెర్ విల్లేకు చెందిన ఓ మహిళ నడుపుతున్నకేఫ్కు అదే ప్రాంతానికి చెందిన నిందితుడు 65 ఏళ్ల ఆర్నాల్డ్ 2019లో మొదటిసారి వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
న్యూయార్క్‌లో ఓ మహిళా కేఫ్ యజమానురాలిని కొన్నేళ్లుగా ఫ్లైట్ నుంచి టమాటాలు విసురుతూ టీజ్ చేస్తున్నాడు పైలట్. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని ఐదవ సారి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయ వివరాలందించింది. షుయ్లెర్ విల్లేకు చెందిన ఓ మహిళ నడుపుతున్నకేఫ్కు అదే ప్రాంతానికి చెందిన నిందితుడు 65 ఏళ్ల ఆర్నాల్డ్ 2019లో మొదటిసారి వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఇంటిపై చిన్న విమానంలో చక్కర్లు కొడుతూ టమాటాలు విసిరేవాడు. దీంతో ఆమె అప్పుడే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్నాల్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళలతో పాటు విమానాలకు దూరంగా ఉండాలనే షరతుపై పోలీసులు అతడిని విడిచిపెట్టారు. కానీ ఆర్నాల్డ్లో ఎలాంటి మార్పు లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడవి జంతువుల వేట.. గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ని బలి తీసుకుంది
ఆటో డ్రైవర్‌కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే
కొడుకునంటూ తిరిగొచ్చిన సన్యాసి.. అసలు సన్యాసే కాదట
బాల రాముడి దివ్యమైన కనులను చెక్కింది వీటితోనే.. అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్
TOP9 ET: మహేష్ సినిమా అంటే చులకనా.. ఫ్యాన్స్ సీరియస్ | ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన డైరెక్టర్