కొడుకునంటూ తిరిగొచ్చిన సన్యాసి.. అసలు సన్యాసే కాదట

కొడుకునంటూ తిరిగొచ్చిన సన్యాసి.. అసలు సన్యాసే కాదట

Phani CH

|

Updated on: Feb 12, 2024 | 8:25 PM

పదకొండేళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్లిపోయిన కొడుకు 22 ఏళ్ల వయసులో సన్యాసిగా తిరిగొచ్చాడంటూ ఇటీవల వైరల్ గా మారిన వీడియో వెనక కొత్త కోణం బయటపడింది. కొడుకునంటూ వచ్చిన ఆ సన్యాసి వాళ్ల కొడుకే కాదని, అసలు సన్యాసే కాదని తేలింది. సన్యాసి వేషం కట్టి జనాలను మోసం చేస్తున్నారని తేలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమేథికి చెందిన భానుమతి, రాతిపాల్ సింగ్ దంపతులు ఢిల్లీకి వలస వెళ్లారు. కిందటి నెలలో బంధువుల నుంచి భానుమతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.

పదకొండేళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్లిపోయిన కొడుకు 22 ఏళ్ల వయసులో సన్యాసిగా తిరిగొచ్చాడంటూ ఇటీవల వైరల్ గా మారిన వీడియో వెనక కొత్త కోణం బయటపడింది. కొడుకునంటూ వచ్చిన ఆ సన్యాసి వాళ్ల కొడుకే కాదని, అసలు సన్యాసే కాదని తేలింది. సన్యాసి వేషం కట్టి జనాలను మోసం చేస్తున్నారని తేలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమేథికి చెందిన భానుమతి, రాతిపాల్ సింగ్ దంపతులు ఢిల్లీకి వలస వెళ్లారు. కిందటి నెలలో బంధువుల నుంచి భానుమతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తప్పిపోయిన ఆమె కొడుకు పింకూ తమకు కనిపించాడని, అమేథీలోని రాతిపాల్ సొంతూరుకి వస్తున్నాడని చెప్పడంతో భర్తతో కలిసి భానుమతి హుటాహుటిన సొంతూరుకు చేరుకుంది. సన్యాసి రూపంలో వచ్చిన యువకుడి శరీరంపై ఉన్న ఓ మచ్చ ఆధారంగా ఆ సన్యాసి తన కొడుకేనని భానుమతి పోల్చుకుంది. ఇన్నేళ్ల తర్వాత కొడుకును చూసిన ఆ తల్లి కన్నీటిపర్యంతమైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాల రాముడి దివ్యమైన కనులను చెక్కింది వీటితోనే.. అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్

TOP9 ET: మహేష్‌ సినిమా అంటే చులకనా.. ఫ్యాన్స్‌ సీరియస్ | ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన డైరెక్టర్