‘నా వెంట్రుకతో సమానం..’ నెగెటివ్యూ రివ్యూవర్స్‌పై ఊగిపోయిన శంకర్
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మాహారాజా రవితేజ నటించిన సినిమా ‘ఈగల్’. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ రెండు రోజుల్లోనే 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ వెబ్ సైట్ పై మండిపడ్డాడు.
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మాహారాజా రవితేజ నటించిన సినిమా ‘ఈగల్’. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ రెండు రోజుల్లోనే 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ వెబ్ సైట్ పై మండిపడ్డాడు. తన మాటలతో సెన్సేషనల్ అయ్యారు. ఓ డైరెక్టర్ నాలుగేళ్లుగా సినిమా తీయట్లేదు.. రాత్రంతా తాగుతూ ఉన్నాడు.. గతంలో పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ తీశాడు అంటూ రాస్తారు. ఫోటో వేయరు.. ఏదో షాడో ఫోటో వేస్తారు.. అది ఇంకెవరు.. నేనే.. నా ఫోటో, పేరు రాసే ధైర్యం లేదు.. ధైర్యం ఉంటే నా ఫోటో వేసి రాయండి.. నేను కౌంటరిస్తాను.. అంటూ సదరు వెబ్‌సైట్ పై ఊగిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్యాన్‌ను కొట్టి.. ఫోన్ విసిరేసి స్టార్ సింగర్..
Mahesh Babu: మహేష్ ఇళ్ల విశేషాలు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

