సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. సోషల్ మీడియకు నిప్పెట్టేసిన స్టార్ హీరో
సినిమా అంటే ప్రాణం పెట్టేస్తాడు. కథ నచ్చితే చాలు.. పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుంటాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటాడు. ఎన్నో రకాల పాత్రలలో జీవించేస్తాడు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రోల్ డిమాండ్ చేస్తే బరువు పెరగడం.. తగ్గడం మాత్రమే కాదు.. ఎవరికా సాధ్యం కానీ విధంగా మేకోవర్స్ తో మన ముందుకు వస్తాడు.
సినిమా అంటే ప్రాణం పెట్టేస్తాడు. కథ నచ్చితే చాలు.. పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుంటాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటాడు. ఎన్నో రకాల పాత్రలలో జీవించేస్తాడు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రోల్ డిమాండ్ చేస్తే బరువు పెరగడం.. తగ్గడం మాత్రమే కాదు.. ఎవరికా సాధ్యం కానీ విధంగా మేకోవర్స్ తో మన ముందుకు వస్తాడు. మరో సారి ఇప్పుడు అదే చేసి..నెట్టింట వైరల్ కూడా అవుతున్నాడు. అయితే అతడు ఎవరో కాదు.. సౌత్ ఇండియా స్టార్ చియాన్ విక్రమ్. ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్లో తంగళాన్ చిత్రంలో నటిస్తున్న విక్రమ్.. తాజాగా మరో పని మొదలెట్టాడు. ధృవ నచ్చితిరం.. చాప్టర్ 1 యుద్ధ కాండమ్ సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నారు. ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ కోసం ఊహించని గెటప్ లో కనిపించిన విక్రమ్.. ఇప్పుడు స్టైలీష్ గా కనిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నా వెంట్రుకతో సమానం..’ నెగెటివ్యూ రివ్యూవర్స్‌పై ఊగిపోయిన శంకర్
ఫ్యాన్‌ను కొట్టి.. ఫోన్ విసిరేసి స్టార్ సింగర్..
Mahesh Babu: మహేష్ ఇళ్ల విశేషాలు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

