Keerthy Suresh: వాడి ప్రేమ ఎంతో స్పెషల్ !! ప్రేమికుడిని తలుచుకుని కీర్తి ఎమోషనల్
కీర్తిసురేష్‌కు ఇప్పటికే వేలల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. ఎన్నో రకాలుగా తమ ప్రేమను బయటపెట్టేందుకు ట్రై చేసిన వారుంటారు. కానీ ఇప్పటికీ కీర్తి వద్ద మాత్రం ఓ ప్రేమలేఖ ఉందట. దానిని ఎంతో భద్రంగా దాచుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఈ క్రమంలో నెట్టింట తారల లవ్ స్టోరీ ముచ్చట్లకు సంబంధించిన వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే కీర్తికి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కీర్తిసురేష్‌కు ఇప్పటికే వేలల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. ఎన్నో రకాలుగా తమ ప్రేమను బయటపెట్టేందుకు ట్రై చేసిన వారుంటారు. కానీ ఇప్పటికీ కీర్తి వద్ద మాత్రం ఓ ప్రేమలేఖ ఉందట. దానిని ఎంతో భద్రంగా దాచుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఈ క్రమంలో నెట్టింట తారల లవ్ స్టోరీ ముచ్చట్లకు సంబంధించిన వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే కీర్తికి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో కీర్తి ఏం చెప్పారంటే..! “కెరీర్ ఆరంభంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కోసం వెళ్లాను. అప్పటికే నేను వస్తున్నాను అన్న సంగతి తెలిసి అక్కడి చాలా మంది చేరుకున్నారు. ఇంతలో ఆ గుంపులో నుంచి ఓ అబ్బాయి ముందుకు వచ్చాడు. వస్తూనే నా చేతిలో ఓ పెద్ద పుస్తకం పెట్టాడు. ఆ సమయంలో నన్ను ఎలాంటి అసౌకర్యానికి గురి చేయలేదు. చేతిలో పుస్తకం పెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. సోషల్ మీడియకు నిప్పెట్టేసిన స్టార్ హీరో
‘నా వెంట్రుకతో సమానం..’ నెగెటివ్యూ రివ్యూవర్స్‌పై ఊగిపోయిన శంకర్
ఫ్యాన్‌ను కొట్టి.. ఫోన్ విసిరేసి స్టార్ సింగర్..
Mahesh Babu: మహేష్ ఇళ్ల విశేషాలు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

