స్టార్ హీరో అయినా సరే !! పోలీసులకు కోపం వస్తే మూసుకోవాల్సిందే
విద్యుత్ జమ్వాల్… బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. స్క్రీన్ పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో ఆయనే ముందుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. వరల్డ్ వైడ్ ఉన్న ఆరు అగ్రశేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు జమ్వాల్. అలాంటి ఆయన ఇటీవల ఊహించని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
విద్యుత్ జమ్వాల్… బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. స్క్రీన్ పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో ఆయనే ముందుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. వరల్డ్ వైడ్ ఉన్న ఆరు అగ్రశేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు జమ్వాల్. అలాంటి ఆయన ఇటీవల ఊహించని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందుకు ముంబై రైల్వే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా న్యూస్. పోలీస్ స్టేషన్లో అధికారుల ముందు విద్యుత్ కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇందుకు సంబంధించి పోలీసుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్ని ట్యాలెంట్స్ ఉండి ఏం లాభం ఆమె వాళ్ల చేతుల్లో బొమ్మేగా !!
Keerthy Suresh: వాడి ప్రేమ ఎంతో స్పెషల్ !! ప్రేమికుడిని తలుచుకుని కీర్తి ఎమోషనల్
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. సోషల్ మీడియకు నిప్పెట్టేసిన స్టార్ హీరో
‘నా వెంట్రుకతో సమానం..’ నెగెటివ్యూ రివ్యూవర్స్‌పై ఊగిపోయిన శంకర్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

