ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా ?? అసలు కథ ఇదే!
కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్, మృణాల్ పుట్టినరోజు పార్టీలో వారిద్దరి భేటీతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. మొదట మృణాల్ ఖండించినప్పటికీ, ఆ తర్వాత ధనుష్ కామెంట్లు, మృణాల్ లవ్ ఎమోజీ రిప్లైతో ఫిబ్రవరి 14న పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్‌షిప్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ధనుష్‌కు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇటీవల సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మృణాల్‌తో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అంతకుముముందు మృణాల్ పుట్టినరోజు పార్టీలో కూడా ధనుష్ కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijayawada: ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది
CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

