డిసెంబర్ బరిలో డబ్బింగ్ సినిమాల హవా
డిసెంబర్ 2025లో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాల హవా కూడా పెరుగుతోంది. అఖండ 2, ఛాంపియన్, డెకాయిడ్ వంటి తెలుగు చిత్రాలకు పోటీగా సూర్య, కార్తీ వంటి స్టార్ల డబ్బింగ్ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ పోటీ తెలుగు సినిమాల వసూళ్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
ప్రస్తుతం టాలీవుడ్ స్క్రీన్ పై స్ట్రెయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాల ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. ఈ ట్రెండ్ కారణంగా స్ట్రెయిట్ తెలుగు చిత్రాల వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీపావళి సినిమాల సందడి ముగియడంతో, అందరి దృష్టి ఇప్పుడు 2025 డిసెంబర్ లో విడుదల కానున్న చిత్రాలపై పడింది. డిసెంబర్ 2025లో టాలీవుడ్ నుంచి అఖండ 2, ఛాంపియన్, డెకాయిడ్ వంటి సినిమాలు విడుదల కానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

