TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ అయిన తెలుసు కదా.. డ్యూడ్ సినిమాలు మంచి టాక్‌నే తెచ్చుకున్నాయి. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం డ్యూడ్ సినిమా ఓ అడుగు ముందుంది. ఇక నీరజ కోన డైరెక్షన్లో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీకి డే 1 వరల్డ్ వైడ్ రెండు కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టుగా రిపోర్ట్. అదే కీర్తిశ్వరణ్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథ్ హీరోగా తెరకెక్కిన డ్యూడ్ సినిమాకు.. వరల్డ్ వైడ్ డే1 10 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఓజీ రిజెల్ట్‌తో.. సినిమాలు ఆపకూడదంటూ.. తన మనసు మార్చుకున్న పవన్ కళ్యాణ్‌తో.. ప్రొడ్యూసర్ రమేష్ తాళ్లూరి.. ఓ క్రేజీ కాంబోను సెట్ చేసినట్టు ఓ టాక్ బయటికి వచ్చింది. తన ఎస్ ఆర్‌టీ బ్యానర్లో పవన్ లోకేష్ క్రేజీ కాంబోను సెట్ చేసినట్టుగా ఫిల్మ్ నగర్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ కాంబోపై క్రేజీ గా ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్‌ను వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా
దీపావళికి ముందు భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?
బాబోయ్.. ఎల్ నినో, లా నినా.. ఈ రెండింటినీ.. గ్లోబల్ వార్మింగ్ మార్చేస్తోందిగా!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

