Baahubali The Epic: మరో బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న బాహుబలి
బాహుబలి ది ఎపిక్ రీ-రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ సెన్సార్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో రెండు భాగాలను కలిపి 3 గంటల 44 నిమిషాల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రన్‌టైమ్ ఆడియన్స్, సినీ జనాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.
మరోసారి భారతీయ సినిమా రంగంలో ‘బాహుబలి’ గురించే చర్చ జరుగుతోంది. ఈ జనరేషన్ లో ఇండియన్ సినిమా సాధించిన అతిపెద్ద మైలురాయి బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించి, అప్పటివరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులన్నింటినీ చెరిపివేసింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలయ్యి పదేళ్లు పూర్తయిన సందర్భంగా, రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్

