నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
బిగ్‌బాస్ హౌస్‌లో 42 ఎపిసోడ్ హీటెక్కించేలా సాగింది. వైల్డ్‌కార్డ్స్ ఎంట్రీ ఇచ్చి వారం కావడంతో.. వారందరి పెర్ఫామెన్స్‌పై నాగార్జున రివ్యూ చేశారు. వచ్చీ రాగానే ఇవాళేంటి అంత హుషారుగా ఉన్నారు.. అంటూ అడిగిన కింగ్.. తర్వాత కెప్టెన్ గౌరవ్‌తో ఐదు కిరీటాలు ఐదుగురు వైల్డ్‌కార్డ్స్‌కి ఇచ్చేసెయ్.. అన్నారు. ఇప్పుడు తాను ఒక్కొక్క వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌ని పిలుస్తాను.
. ఇద్దరు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ మాత్రమే వాళ్లు డిజర్వ్ ఆర్ అన్‌డిజర్వ్ అని మాట్లాడాలి… ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చేయండి.. అంటూ చెప్పాడు. ముందుగా మాధురిని పిలిచిన నాగ్… తన తడాఖా ఏంటో చూపించాడు. సుమన్ మాధురికి కళ్యాణ్‌కి మధ్య ఒక ఇష్యూ జరిగింది అందులో తప్పెవరిది.. అని సుమన్ శెట్టిని అడిగారు నాగ్. మాధురి దే సర్.. అని సుమన్ శెట్టి చెప్పాడు. దాంతో సీరియస్ అయిన నాగ్ కళ్యాణ్‌తో మాధురి గొడవ తాలూకు వీడియోను కూడా చూపించాడు. ఆతర్వాత మాట్లాడిన విషయంలో తప్పు లేదు మాట్లాడిన తీరులో తప్పు ఉందంటూ మాదురికి క్లాస్ పీకాడు. అయితే మాధురి కవర్ చేయడానికి ప్రయత్నించింది. దాంతో నాగ్ ఇప్పుడు అలా లేదు కదా.. అంటూ చురకలు వేశారు. మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది అంటూ హితబోడ చేశాడు. మాధురికి ఉన్న సూపర్ పవర్ ఉంచాలా? తీసేయాలా? అని స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని అడగ్గా వారు తీసేయడమే మంచిదన్నారు. దీంతో ఆ పవర్‌ను నాగ్ రద్దు చేశాడు. ఇక వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చినరోజు ఆమెకు ఎలిమినేషన్‌ను రద్దు చేసే పవర్ ఇచ్చారు బిగ్ బాస్ కానీ.. హౌస్‌లో ఆమె మాట తీరుతో అది కాస్తా మిస్ అయిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా
దీపావళికి ముందు భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?
బాబోయ్.. ఎల్ నినో, లా నినా.. ఈ రెండింటినీ.. గ్లోబల్ వార్మింగ్ మార్చేస్తోందిగా!
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

