Keerthy Suresh: స్పీడు పెంచిన కీర్తి సురేష్.. అస్సలు తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మ
నటి కీర్తి సురేష్ తన ఇమేజ్‌ను మార్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ నటి, గ్లామర్ అండ్ యాక్షన్ సినిమాలపై దృష్టి సారించారు. విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్ధనలో నటిస్తూ, తన సోషల్ మీడియా పోస్టులకు కూడా గ్లామర్ టచ్ ఇస్తున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా నటి కీర్తి సురేష్ తన కెరీర్‌లో వేగం పెంచారు.
ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా నటి కీర్తి సురేష్ తన కెరీర్‌లో వేగం పెంచారు. ప్రెసెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్, తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకునేందుకు కృషి చేస్తున్నారు. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా పలు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మహానటి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్, ఆ తర్వాత విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్‌గా మారారు. ఆఫ్ బీట్ చిత్రాలైనా, మాస్ కమర్షియల్ చిత్రాలైనా కీర్తి సురేష్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల గ్లామర్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకోవడంతో ఆమె మరింత స్పీడ్ పెంచారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు

