చిరు సినిమా చేయడం లేదు.. కుండబద్దలు కొట్టిన ప్రొడ్యూసర్

చిరు సినిమా చేయడం లేదు.. కుండబద్దలు కొట్టిన ప్రొడ్యూసర్

Phani CH

|

Updated on: Jul 27, 2023 | 9:50 AM

ఆఫ్టర్ స్మాల్ గ్యాప్.. బ్యాస్ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్‌తో.. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరు.. రెస్ట్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నారు. హిట్ల మీద హిట్లు కొడుతూ.. తన కలెక్షన్స్‌ స్టామినా ఏంటో అందరికీ చూపిస్తున్నారు. రీసెంట్‌గా మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాను ఫినిష్ చేశారు.

ఆఫ్టర్ స్మాల్ గ్యాప్.. బ్యాస్ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్‌తో.. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరు.. రెస్ట్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నారు. హిట్ల మీద హిట్లు కొడుతూ.. తన కలెక్షన్స్‌ స్టామినా ఏంటో అందరికీ చూపిస్తున్నారు. రీసెంట్‌గా మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాను ఫినిష్ చేశారు. మరో సినిమాను అనౌన్స్ కూడా చేశారు. కానీ ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పీపుల్ మీడియా ప్రొడ్యూసర్స్‌ అది ఫేక్ న్యూస్ అంటూ.. బాంబు పేల్చారు. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఎస్ ! పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో.. చిరు హీరోగా.. సోగ్గాడే ఫేం కళ్యాణ కృష్ణ డైరెక్షన్లో.. ఓ ఓ క్రేజీ సినిమాను రాబోతుందనే న్యూస్ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్‌ నోళ్లలో నానుతుంది. ఇక ఇది గమనించిన పీపుల్స్ మీడియా ప్యాక్టరీ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల కుండబద్దలు కొట్టినట్టు ఈ సినిమా క్లారిటీ ఇచ్చారు. అది ఫేక్ న్యూస్ అని.. చిరు కళ్యాణ్ కృష్ణ కాంబోలో తాము ఏ సినిమాను తెరకెక్కించడం లేదని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాగుబోతంటూ.. ప్రభాస్‌ను అవమానించిన బాలీవుడ్ డైరెక్టర్

Bro: రిలీజ్‌కు ముందే 97.50కోట్లు !! అది బ్రో రేంజ్‌ !!

ఇదేం తలనొప్పి.. రెచ్చిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్

కలిసి వస్తున్నారు.. ఇక ఫ్యాన్స్‌కు పండగే పండుగా…

Pawan Kalyan: ఆ ధోరణి మార్చుకోండి.. తమిళుల రూల్స్‌ పై పవన్‌ రియాక్షన్