TOP 9 ET News: వస్తోన్న సలార్ టీజర్ | దేవర విశ్వరూపం
కొంచెం కూడా గ్యాబ్ లేకుండా... ఏదో ఒక అప్డేట్ వదులుతూ.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ ... త్వరలో తన ఫ్యాన్స్ కు మరో గిఫ్ట్ ఇవ్వనున్నారు. సలార్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇక దానికితోడు.. సలార్ టీజర్ చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ పడుతున్న ఆరాటానికి..
కొంచెం కూడా గ్యాబ్ లేకుండా… ఏదో ఒక అప్డేట్ వదులుతూ.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ … త్వరలో తన ఫ్యాన్స్ కు మరో గిఫ్ట్ ఇవ్వనున్నారు. సలార్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇక దానికితోడు.. సలార్ టీజర్ చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ పడుతున్న ఆరాటానికి.. ఆత్రానికి తాజాగా సోషల్ మీడియాలో ప్రూఫ్ దొరికింది. ఈ మూవీ టీజర్ జూలై 13నే బెంగుళూరులో.. సెన్సార్ అయినట్టు.. ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. టీజర్ లెంత్ 1.49 మినెట్స్ ఉన్నట్టు.. త్రూ ఆ పోస్ట్ అందరికీ తెలిసిపోయింది. దీంతో డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవున్నారు. ప్రభాస్‌లోని మాన్‌స్టర్ తొందర్లో మరోసారి విట్ నెస్ చేయబోతున్నాం అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

