Baby: ‘బేబీ’కి బిగ్ పంచ్ !! పోలీస్టేషన్లో ఫిర్యాదు
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఈ సినిమా జూలై 2023లో విడుదలై అందరి చేత శబాష్ అనిపించుకుంది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ని ఎంతగానో అలరించింది. సినిమా కథాంశం, దాన్ని ట్రీట్ చేసిన విధానంపై భిన్నాభిప్రాయాలు వచ్చినా సినిమా పెద్ద హిట్ అయింది.
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఈ సినిమా జూలై 2023లో విడుదలై అందరి చేత శబాష్ అనిపించుకుంది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ని ఎంతగానో అలరించింది. సినిమా కథాంశం, దాన్ని ట్రీట్ చేసిన విధానంపై భిన్నాభిప్రాయాలు వచ్చినా సినిమా పెద్ద హిట్ అయింది. తాజాగా ‘బేబీ’ చిత్ర బృందంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయింది. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! బేబీ సినిమా కథ తనదే అంటూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ షిరన్ సాయి శ్రీరామ్ తాజాగా బయటికి తన షార్ట్ ఫిల్మ్ కథను కాపీ చేసే ‘బేబీ’ సినిమా తెరకెక్కించారని హైదరాబాద్‌లోని రాయదుర్గ పోలీస్ స్టేషన్‌లో ఆ మూవీ దర్శక, నిర్మాతపై ఫిర్యాదు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హీరో అయినా సరే !! పోలీసులకు కోపం వస్తే మూసుకోవాల్సిందే
ఎన్ని ట్యాలెంట్స్ ఉండి ఏం లాభం ఆమె వాళ్ల చేతుల్లో బొమ్మేగా !!
Keerthy Suresh: వాడి ప్రేమ ఎంతో స్పెషల్ !! ప్రేమికుడిని తలుచుకుని కీర్తి ఎమోషనల్
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. సోషల్ మీడియకు నిప్పెట్టేసిన స్టార్ హీరో
‘నా వెంట్రుకతో సమానం..’ నెగెటివ్యూ రివ్యూవర్స్‌పై ఊగిపోయిన శంకర్
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

