ఒక్కో ఎపిసోడ్‌కు రూ.18 కోట్ల చొప్పున.. మొత్తం 100 కోట్ల రెమ్యునరేషన్
2022లో వచ్చిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ సినీప్రియులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సిరీస్ కోసం ఆ స్టార్ హీరో భారీగా పారితోషికం తీసుకున్నాడు. ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు తీసుకున్నాడట. అంటే మొత్తం రూ.100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆ స్టార్. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్.
బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతమైన నటుడు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన శివయ, రన్ వే 34 చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే అజయ్ దేవగన్ 2022లో రుద్ర ది ఏజ్ ఆఫ్ డార్క్ నెస్ చిత్రంతో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇది అతడికి మొదటి వెబ్ సిరీస్. ఇందులో రాశి ఖన్నా, ఇషా డియోల్,, అశ్విని కల్సేకర్, అతుల్ కులకర్ణి, తరుణ్ గెహ్లాట్ ముఖ్య పాత్రలు పోషించారు. ‘రుద్ర – ది ఏజ్ ఆఫ్ డార్క్‌నెస్’ అనేది ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ కు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్ కోసం అజయ్ ఏకంగా రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నాడట. అజయ్ దేవగన్ ఒక ఎపిసోడ్ కోసం రూ. 18 కోట్లు తీసుకున్నాడట. అంటే 7 ఎపిసోడ్లకు గాను ఆయన 125 కోట్ల రూపాయల ఫీజు అందుకున్నారు. ఇప్పటివరకు ఓటీటీ ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ‘రుద్ర – ది ఏజ్ ఆఫ్ డార్క్‌నెస్’లో అజయ్ దేవగన్ డిసిపి రుద్రవీర్ సింగ్ పాత్రను పోషించారు. ఈ సిరీస్‌లో 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఏడు ఎపిసోడ్‌లు వేర్వేరు కథలను కలిగి ఉంటాయి. ప్రతి సిరీస్ వణుకుపుట్టించే సీన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సిరీస్ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. దీనికి రాజేష్ మపుస్కర్ దర్శకత్వం వహించారు. అలాగే కథను అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్, జయశీల బన్సాల్ అందించారు. ఇప్పటికీ ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. మ్యాజిక్ లాగా పనిచేస్తుంది!
అలర్ట్.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్ చేస్తే.. అంతే..
గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు
అనంత్ అంబానీ బరువుకు కారణమేంటి..? కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు తగ్గడం లేదు
విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్ చూసి

పెళ్లి అనుకుంటున్నారా.. స్టంట్స్ షో అనుకుంటున్నారా..

నెల్లూరు జిల్లాలో అద్భుతం - శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము

ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్ తయారీ

యజమానిపై ప్రేమతో.. ఏనుగులు ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో

పులిని మింగబోయిన అనకొండ... ఆఖరికి అంతా షాక్ వీడియో

హెయిర్ ట్రాన్స్ ప్లాంట్‌కు బలైన ఇంజనీర్.. వికటించిన ఇంజెక్షన్..

దానిమ్మ పండ్లు తింటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే వీడియో
