అనంత్ అంబానీ బరువుకు కారణమేంటి..? కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు తగ్గడం లేదు
అంబానీ.. ఈ పేరు వినగానే బిజినెస్లు .. లగ్జరీ లైఫ్ గుర్తుకొస్తుంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ముగ్గురు వారసుల్లో చిన్నోడు అనంత్ అంబానీ. ఇతని ప్రస్తావన వస్తే చాలు.. ఆయన బరువు, ఆకారం గురించి జోకులు వేసే వారే ఎక్కువ. కొన్నేళ్ల క్రితం బరువు తగ్గి స్లిమ్గా తయారైన అనంత్.. మళ్లీ వెయిట్ పెరిగాడు.
ఇంతకీ ఆయన భారీ కాయం వెనుకున్న రీజనేంటి..? ఆ బరువుతో పడుతున్న బాధలేంటి..? అంబానీ వారసులందరూ దాదాపు లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తారు. ఇటు ముఖేష్, అటు అనిల్ అంబానీ కొడుకులు, కూతురు బిజినెస్ గురించి తప్ప వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఎలాంటి వార్తలు న్యూస్ పేపర్లు, టీవీ ఛానెళ్లలో పెద్దగా కనిపించవు. కానీ ముఖేష్ చిన్న కొడుకు అనంత్ అంబానీ మాత్రం అప్పుడప్పుడు తెరపై కనిపిస్తాడు. గతేడాది అతని పెళ్లి సమయంలోనూ, ఇటీవల 140 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా అనంత్ వార్తల్లోకెక్కాడు. అయితే ఆయనకు సంబంధించి ఎలాంటి వార్తలు వచ్చినా చాలా మంది మాత్రం ఆయన బరువు గురించే చర్చించుకుంటారు. అనంత్ అంబానీ వయసు 30ఏళ్లు. బరువు 200 కిలోలపైమాటే. 2016లో పక్కా డైట్ పాటించిన అనంత్.. 18 నెలల్లో ఒకటి రెండు కాదు.. దాదాపు 108 కిలోలు తగ్గాడు. స్లిమ్ గా తయారై అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిజానికి 18 నెలల్లో అంత బరువు తగ్గడం సాధారణ విషయం కాదు. ఇందుకోసం అనంత్ ఎంతో కష్టపడ్డాడు. రోజుకు 5 నుంచి 6 గంటలు ఎక్సర్ సైజ్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్ చూసి
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
Sri Satya: శ్రీసత్య ఓవర్ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

