Sri Satya: శ్రీసత్య ఓవర్ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
టాలీవుడ్ స్టార్ హీరోలు.., అందులో రామ్ పోతినేని లాంటి క్యూట్ హీరో అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందరికీ ఇష్టమే కదా..! అమ్మాయిలైతే.. రాపో అంటే పడి చస్తారు కదా..! అలా రాపో అంటే పడిచచ్చిపోయే శ్రీసత్య.. తన అత్యుత్సాహంతో రాపోను ఇబ్బంది పెట్టారు. ఇంకో రకంగా మన మాటల్లో చెప్పాలంటే ఓవర్ యాక్షన్ చేశారు.
మరి హీరో ఊరుకుంటారా? ఊరుకోడు కదా.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేశారు. శ్రీసత్య ఓవర్ యాక్షన్‌కు తను గట్టి రియాక్షన్ ఇచ్చాడు. అయితే అంతలా శ్రీసత్య ఏం ఓవర్ యాక్షన్ చేసిందంటే.. హీరో రామ్ పోతినేనికి ఐ లవ్యూ చెప్పింది. ఎస్ ! రాపో అంటే పడిచచ్చిపోయే శ్రీసత్య.. రాపో కోసమే సినిమాల్లోకి వచ్చింది. అలాంటి ఈమెకు ఓ ఫైన్ డే.. రామ్ పోతినేని నెంబర్ దొరికింది. తన క్లోజ్ సర్కిల్లో ఒకరి దగ్గరనుంచి తన స్టార్ హీరో నెంబర్ తీసుకుంది. మరి రాపో ఫోన్ నెంబర్ తీసుకున్న శ్రీసత్య గమ్మున ఉండకుండా.. ఉండబట్టలేక ఐ లవ్ యూ అంటూ ఓ మెసేజ్ చేసింది. దాంతో కాస్త ఇబ్బంది పడిన రాపో.. ఈమె నెంబర్‌ను బ్లాక్ చేశాడట. రీసెంట్గా ఓ పాడ్‌కాస్ట్‌లో స్వయంగా ఈమే.. ఈ విషయం చెప్పడంతో.. ఇప్పుడీ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శ్రీసత్యను.. రాపో సమేతంగా ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్ పేషంట్స్ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్ న్యూస్
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

