ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే ఎవరికి చేదుంటుంది చెప్పండి! ఎవరి సంగతి ఏమో కానీ నాకు మాత్రం చేదే అన్నారట విజయ్ సేతుపతి. అనడమే కాదు లిప్ లాక్‌కు త్రిష సై అన్నా... తాను మాత్రం నయ్ నయ్ అంటూ.. పక్కకు తప్పుకున్నాడట. ఇక అసలు విషయం ఏంటంటే..! విజయ్ సేతుపతి త్రిష్ కాంబినేషన్లో.. సీ ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా 96.
అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైన ఈ సినిమా క్లైమాక్స్‌లో త్రిష, విజయ్ సేతుపతి లిప్ లాక్ చేసుకోవాలనేది డైరెక్టర్ కాన్సెప్ట్ అట. కానీ అందుకు విజయ్ సేతుపతి నో చెప్పారట. 96 సినిమా స్టోరీని నరేట్ చేసే టైంలోనే.. ఈ మూవీలో విజయ్ సేతుపతితో కిస్ సీన్ ఉంటుందని.. త్రిషకు ముందే చెప్పారట డైరెక్టర్. అందుకు త్రిష కూడా ఓకే చెప్పారట. కానీ విజయ్ సేతుపతి మాత్రం త్రిషతో లిప్ లాక్ చేసేందుకు ఒప్పుకోలేదట. దాంతో డైరెక్టర్ ఆ సీన్‌ను మార్చి సినిమా చేశారట. అయితే ఈ విషయాన్ని డైరెక్టరే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో ఇప్పుడీ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sri Satya: శ్రీసత్య ఓవర్ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

