Bangkok Pilla: విల్లాలోకి మారిన బ్యాంకాక్ పిల్ల! అబ్బో కొత్తిల్లు అదిరిపోయిందిగా..
శ్రావణి! ఈ పేరంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ.. బ్యాంకాక్ పిల్ల అంటే మాత్రం ఆమె టక్కున గుర్తుకొస్తుంది. ఏదో టైంలో ఆమె వీడియోనో.. లేక షార్టో చూసినట్టు అనిపిస్తుంది. విజయనగరం యాసలో మాట్లాడుతూ.. పక్కా తెలుగమ్మాయి ఫీచర్స్‌తో కనిపిస్తూ ఉండే ఈమె.. ఇప్పుడు మాత్రం యూట్యూబ్‌లో దమ్ముదులిపే వ్యూస్ తో దూసుకుపోతోంది.
ట్రెండూ.. వైరలూ.. కలిపి ట్రెండీగా వైరల్ అవుతోంది. ఇప్పుడు తాజాగా తనో కొత్త విల్లాలోకి షిఫ్ట్ అయిపోయి.. ఆ ఇల్లు విశేషాలు చెబుతూ ఓ వీడియో చేసింది. ఆ వీడియోతో కూడా ఇప్పుడు యూట్యూబ్‌లో మంచి వ్యూస్ వచ్చేలా చేసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ దేశాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. అయితే బ్యాంకాక్‌లోనే ఉండే ఈమె.. ఆ భూకంపాన్ని విట్ నెస్ చేసింది. అంత భయంలోనూ.. ఆలస్యం చేయకుండా.. బ్యాంకాక్‌లో భూకంపం .. భయంతో పరుగులు అనే పేరుతో అక్కడి పరిస్థితులను.. తన కుంటుంబ పరిస్థితిని.. ఓ వీడియోగా మలిచి తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. అంతే.. ఒక్క సారిగా లెక్కలేన్ని వ్యూస్‌ను మూటగట్టేసుకుంది. ఇప్పుడు భూకంప భయం లేకుండా… ఓ ఇండివిడ్జువల్ విల్లాలోకి మారానంటూ చెబుతూ తన కొత్త హోమ్ టూర్ వీడియో చేసింది ఈమె.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలర్ట్.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్ చేస్తే.. అంతే..
గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు
అనంత్ అంబానీ బరువుకు కారణమేంటి..? కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు తగ్గడం లేదు
విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్ చూసి
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

