కొంప ముంచిన బంధాలు ఎలిమినేట్ అయిన భరణి వీడియో
ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన భరణి, తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అయితే, తనుజాతో కూతురు బంధం, దివ్యతో అతి చనువు ఆయనకు ప్రతికూలంగా మారాయి. టాస్కులలో వారిద్దరికే ప్రాధాన్యత ఇవ్వడం, వారి కోసం పాకులాడడం అభిమానులలో వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి, ఫలితంగా ఆయన ఎలిమినేట్ అయ్యారు.
భరణి, ఎన్నో అంచనాల మధ్య బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ యాంకర్. గొప్ప క్రేజ్, జిమ్ బాడీ, మాట్లాడే నైపుణ్యం, మెగా బ్రదర్ నాగబాబు మద్దతు వంటి సానుకూల అంశాలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. అయితే, హౌస్‌లో ఆయన ఏర్పరచుకున్న కొన్ని బంధాలే బరువుగా మారి, చివరకు ఆయనను బయటికి వచ్చేలా చేశాయి.టాప్ 5 ప్లేయర్‌గా స్థానం సంపాదించుకుంటాడని భావించిన భరణి, ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు. షోలోకి ప్రవేశించిన తొలినాళ్లలో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత తనుజాతో ఏర్పడిన కూతురు బాండింగ్ ఆయన దూకుడుకు బ్రేక్ వేసింది. అనంతరం, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన దివ్యతో దగ్గరవ్వడం, వయసుకు మించి అతి చనువు ప్రదర్శించడం బిగ్ బాస్ అభిమానులలో చిన్నపాటి వ్యతిరేకతకు కారణమైంది.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
