తగ్గేదే లేదు.. స్పీడ్ పెంచిన అందాల భామలు వీడియో
టాలీవుడ్ అందాల భామలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన, భాగ్యశ్రీ బోర్సే, సంయుక్త మీనన్, అనుపమ పరమేశ్వరన్ వంటి తారలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లకు సిద్ధమవుతున్నారు. శ్రీలీల కూడా షూటింగ్స్‌లో దూసుకుపోతున్నారు. ప్రేక్షకుల ముందుకు రాబోయే వారి చిత్రాల పూర్తి వివరాలు.
టాలీవుడ్ అందాల భామలు తమ చిత్రాల విడుదలలో స్పీడు పెంచారు. పలువురు అగ్రతారల నుంచి యువ హీరోయిన్‌ల వరకు అంతా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ నెలాఖరున థామా చిత్రంతో రానుండగా, మరో రెండు వారాల్లో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పలకరించనున్నారు. యువ నటి భాగ్యశ్రీ బోర్సే నవంబర్‌లో ఆంధ్ర కింగ్ తాలూకా, కాంత చిత్రాలతో సందడి చేయనున్నారు. సిల్వర్ స్క్రీన్‌కు కొంత విరామం ఇచ్చిన సంయుక్త మీనన్, డిసెంబర్‌లో నారీ నారీ నడుమ మురారి, అఖండ 2 సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. కర్లీ హెయిర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ దీపావళికి పెట్ డిటెక్టివ్, బైసన్ చిత్రాలతో అలరించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
