Chatrapathi: పాపం !! కుడి ఎడమైంది.. చివరికి బోల్తా పడింది
అక్కినేని నాగేశ్వర రావ్.. దేవదాసు సినిమాలోని 'కుడిఎడమైతే పొరపాటు లేదోయ్' పాటలా మారింది ఇప్పుడు బెల్లంకొండ బాబు పరిస్థితి. బాలీవుడ్‌లో బిగ్ ఎంట్రీ ఇద్దామనుకున్న ఈ హీరో స్థితి. బొక్కబోర్లా పడడమే వైరల్ అవుతోంది బీటౌన్ లోకల్లీ..! ఎస్ ! టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో..
అక్కినేని నాగేశ్వర రావ్.. దేవదాసు సినిమాలోని ‘కుడిఎడమైతే పొరపాటు లేదోయ్’ పాటలా మారింది ఇప్పుడు బెల్లంకొండ బాబు పరిస్థితి. బాలీవుడ్‌లో బిగ్ ఎంట్రీ ఇద్దామనుకున్న ఈ హీరో స్థితి. బొక్కబోర్లా పడడమే వైరల్ అవుతోంది బీటౌన్ లోకల్లీ..! ఎస్ ! టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో.. బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ ఛత్రపతి. ప్రభాస్ జక్కన్న కాంబో ఛత్రపతికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయి బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. భారీ బడ్జెట్ తో.. హై ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో తెరెకెక్కిన ఈ సినిమా.. ప్రొడ్యూసర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చిందనే టాక్ ఇప్పుడు బీ టౌన్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్న సినిమా అయినా.. రిలీజ్‌కు ముందే 21కోట్ల బిజినెస్
10రోజుల్లోనే 100కోట్లు.. కలెక్షన్లు కొల్లగొడుతున్న 2018 ఫిల్మ్ !!
వదినా ?? లేక రష్మికా ?? ప్రశ్నిస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే ??
బిగ్ బీ ఓవర్ యాక్షన్ కు.. పోలీసుల యాక్షన్ రియాక్షన్.. అట్లుంటది మరి
Tarun: తరుణ్ విషయంలోనే బాధగాఉంది.. నిజాలు చెప్పిన రోజా రమణి..