10రోజుల్లోనే 100కోట్లు.. కలెక్షన్లు కొల్లగొడుతున్న 2018 ఫిల్మ్ !!
సౌత్‌లో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నీ పాన్ ఇండియన్ సినిమాలంటూ.. లార్జర్ దెన్ లైఫ్ ఉన్న సినిమాలంటూ.. పరిగెత్తుతున్న క్రమంలో... ఇదే సౌత్ లో ఉన్న మలయాళం ఇండస్ట్రీ మాత్రం, తనదైన స్టైల్లో దూసుకుపోతోంది. కేరళ నేటివిటీని వదిలిపెట్టకుండానే.. రీజనల్ రేంజ్‌లోనే వందల కోట్లు కొల్లగొడుతోంది.
సౌత్‌లో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నీ పాన్ ఇండియన్ సినిమాలంటూ.. లార్జర్ దెన్ లైఫ్ ఉన్న సినిమాలంటూ.. పరిగెత్తుతున్న క్రమంలో… ఇదే సౌత్ లో ఉన్న మలయాళం ఇండస్ట్రీ మాత్రం, తనదైన స్టైల్లో దూసుకుపోతోంది. కేరళ నేటివిటీని వదిలిపెట్టకుండానే.. రీజనల్ రేంజ్‌లోనే వందల కోట్లు కొల్లగొడుతోంది. ఇక తాజాగా2018 సినిమాతో కూడా అదే చేసి.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది మలయాళ ఇండస్ట్రీ. ఎస్ ! టొవినో థామస్ హీరోగా.. డైరెక్టర్ జూడ్ ఆంథనీ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మే 2018. కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలోనే వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అక్కడ సూపర్ డూపర్ హిట్టైంది. డే వన్ నుంచే కలెక్షన్ల వరద పారిస్తోంది. జెఓస్ట్ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను సాధిచేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వదినా ?? లేక రష్మికా ?? ప్రశ్నిస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే ??
బిగ్ బీ ఓవర్ యాక్షన్ కు.. పోలీసుల యాక్షన్ రియాక్షన్.. అట్లుంటది మరి
Tarun: తరుణ్ విషయంలోనే బాధగాఉంది.. నిజాలు చెప్పిన రోజా రమణి..
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం !! ఇందులో నిజమెంత ??
Sharwanand: శర్వానంద్ రక్షిత పెళ్లి క్యాన్సిల్ ?? ఇదిగో క్లారిటీ..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

