బిగ్ బీ ఓవర్ యాక్షన్ కు.. పోలీసుల యాక్షన్ రియాక్షన్.. అట్లుంటది మరి
ఒక్కోసారి మంచితనం కూడా.. మనల్ని తలనొప్పుల పాలు చేస్తుంది. పోలీసుల చేతికి చిక్కేలా.. ఫైన్లు.. చలాన్లు పడేలా చేస్తోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. అండ్ విరాట్ వైఫ్ అనుష్క విషయంలోనూ ఇదే జరిగింది. వీరి ఓవరాక్షన్ వల్లే.. ఇలా జరిగిందనే కామెంట్ నెటిజెన్స్ నుంచి యునానిమస్‌గా
ఒక్కోసారి మంచితనం కూడా.. మనల్ని తలనొప్పుల పాలు చేస్తుంది. పోలీసుల చేతికి చిక్కేలా.. ఫైన్లు.. చలాన్లు పడేలా చేస్తోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. అండ్ విరాట్ వైఫ్ అనుష్క విషయంలోనూ ఇదే జరిగింది. వీరి ఓవరాక్షన్ వల్లే.. ఇలా జరిగిందనే కామెంట్ నెటిజెన్స్ నుంచి యునానిమస్‌గా వచ్చేలా చేసుకుంటోంది. ఎస్ ! అష్ట కష్టాలు పడి మరీ.. హెల్మెట్ పెట్టుకొనే డ్రైవింగ్ చేయాలని ఓ పక్క నెత్తీ నోరు కొట్టుకుని మరీ.. పోలీసులు చెబుతుంటే.. మరో పక్క సెలబ్రిటీలు మాత్రం ఇవేం ఉంటున్నారని ఫోలీసులు ఫీలవుతున్నారు. ఫీలవడమే కాదు.. తాజాగా అమితాబ్, అనుష్క బైక్ పై వెళ్లిన ఫోటోలను.. చూపిస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! బిగ్ బీ.. తాజాగా ఓ బైక్ వెళుతు ఓ ఫోటోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న తనకు.. ఓ బైక్ రైడర్ లిఫ్ట్ ఇచ్చారని.. ఆ ఫోటో కింద కోట్ చేశారు. అతని సాయానికి థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఫోటోలో.. పిలియన్ రైడర్‌గా ఉన్న అమితాబ్ కానీ.. బైక్ నడుపుతున్న రైడర్ కానీ.. హెల్మెట్ లేకుండా ఉండడంతో .. కొంత మంది నెటిజెన్స్ కంప్లైట్ మేరకు.. ముంబై పోలీసులు సీరియస్ అయ్యారు. అమితాబ్‌పై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tarun: తరుణ్ విషయంలోనే బాధగాఉంది.. నిజాలు చెప్పిన రోజా రమణి..
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం !! ఇందులో నిజమెంత ??
Sharwanand: శర్వానంద్ రక్షిత పెళ్లి క్యాన్సిల్ ?? ఇదిగో క్లారిటీ..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

