Tarun: తరుణ్ విషయంలోనే బాధగాఉంది.. నిజాలు చెప్పిన రోజా రమణి..
చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ ఇమేజ్ సంపాదించేసిన తరుణ్.. ఆ తర్వాత సినిమా హీరోగా కూడా వెరీ షార్ట్ టైంలో సక్సెస్ అయ్యారు. చూడ్డానికి లవర్ బాయ్లా.. బాయ్ నెక్ట్ డోర్‌లా ఉండే ఈ చిన్నోడు.. తన ఈజ్ యాక్టింగ్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో యామా క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు. యూత్‌కు ఐకాన్‌గా మారిపోయారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ ఇమేజ్ సంపాదించేసిన తరుణ్.. ఆ తర్వాత సినిమా హీరోగా కూడా వెరీ షార్ట్ టైంలో సక్సెస్ అయ్యారు. చూడ్డానికి లవర్ బాయ్లా.. బాయ్ నెక్ట్ డోర్‌లా ఉండే ఈ చిన్నోడు.. తన ఈజ్ యాక్టింగ్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో యామా క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు. యూత్‌కు ఐకాన్‌గా మారిపోయారు. కానీ ఎందుకో ఏమో తెలియదు.., ఉన్నట్టుండి సినిమాలకు దూరమై.. బిజినెస్‌లో తెగ బిజీ అయిపోయారు. ఇక ఇప్పుడు..! ఇన్నాళ్లకు.. తన తల్లి రోజా రమణి చేసిన కామెంట్స్‌తో.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టుగా.. మంచి గుర్తింపు పొందిన తరుణ్ తల్లి.. రోజా రమణి.. తాజాగా ఇంటర్య్యూలో తన కొడుకు తరుణ్ గురించి మాట్లాడారు. తరుణ్ విషయంలో వస్తున్న రూమర్స్ వింటుంటే బాధ కలుగుతుందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం !! ఇందులో నిజమెంత ??
Sharwanand: శర్వానంద్ రక్షిత పెళ్లి క్యాన్సిల్ ?? ఇదిగో క్లారిటీ..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

