Sharwanand: శర్వానంద్ రక్షిత పెళ్లి క్యాన్సిల్ ?? ఇదిగో క్లారిటీ..
'శర్వా రక్షిత రెడ్డి.. ఎంగేజ్ మెంట్'! అనే న్యూస్‌తో అప్పుడెప్పుడో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన శర్వా పెళ్లి టాపిక్ .. ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకుంది. వీరి ఎంగేజ్ మెంట్ అయినప్పటికీ.. పెళ్లి ఇంకా అవడం లేదేంటనే టాక్ నుంచి.. ఏకంగా వీరి పెళ్లి క్యాన్సిల్ అనే న్యూస్‌లు నెట్టింట పుట్టుకొచ్చేలా చేసింది.
‘శర్వా రక్షిత రెడ్డి.. ఎంగేజ్ మెంట్’! అనే న్యూస్‌తో అప్పుడెప్పుడో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన శర్వా పెళ్లి టాపిక్ .. ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకుంది. వీరి ఎంగేజ్ మెంట్ అయినప్పటికీ.. పెళ్లి ఇంకా అవడం లేదేంటనే టాక్ నుంచి.. ఏకంగా వీరి పెళ్లి క్యాన్సిల్ అనే న్యూస్‌లు నెట్టింట పుట్టుకొచ్చేలా చేసింది. అలా పుట్టుకొచ్చిన న్యూస్‌లు కాస్త.. ఎక్కడ పడితే అక్కడ బజ్ చేస్తుండడంతో.. తాజాగా వీటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది శర్వా టీం. ఎస్! సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నట్టు.. శర్వానంద్, రక్షిత రెడ్డి పెళ్లి క్యాన్సిల్ అవలేదనే క్లారిటీ ఇచ్చింది శర్వాటీం. ప్రస్తుతం శర్వా తన అప్ కమింగ్ ఫిల్మ్ షూట్లో ఉన్నాడని.. ఆ షూట్ కంప్లీట్ అయ్యాకే పెళ్లి చెప్పింది ఈ హీరో టీం. అంతేకాదు.. శర్వా, రక్షిత చాలా హ్యాపీగా ఉన్నారని అంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
10,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ.. ఈ మహిళ ఏం చేసిందంటే ??
క్రూర జంతువు అని తెలిసీ కాపాడాడు.. చివరికి ??
Custody: పాపం కస్టడీ మూవీకు అక్షరాల 19కోట్ల నష్టం !!
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

