వదినా ?? లేక రష్మికా ?? ప్రశ్నిస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే ??
అది రూమరో లేక నిజమో పక్కకు పెడితే.. విజయ్ దేవరకొండ రష్మికా రిలీషన్లో ఉన్నారనే... నెట్టింట అందరూ బిలీవ్ చేస్తుంటారు. అదే కామెంట్ చేస్తూ.. సోషల్ మీడియాలో వీరిద్దర్నీ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉండేలా చేస్తుంటారు. వీరి ఫోటోలను.. పోసిన ప్లేస్‌లను మార్క్ చేసి మరీ.. అడ్డంగా దొరికినట్టు..
అది రూమరో లేక నిజమో పక్కకు పెడితే.. విజయ్ దేవరకొండ రష్మికా రిలీషన్లో ఉన్నారనే… నెట్టింట అందరూ బిలీవ్ చేస్తుంటారు. అదే కామెంట్ చేస్తూ.. సోషల్ మీడియాలో వీరిద్దర్నీ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉండేలా చేస్తుంటారు. వీరి ఫోటోలను.. పోసిన ప్లేస్‌లను మార్క్ చేసి మరీ.. అడ్డంగా దొరికినట్టు.. పోస్టులు పెడుతుంటారు. అలాంటిది ఆల్ ఆఫ్ సడెన్‌గా.. ఇప్పుడు చిన దేవరకొండను.. రష్మిక విషయంలోనే ఓ ప్రశ్న అడిగారు ఇదే నెటిజెన్లు..! ఎస్ ! టాలీవుడ్లో ఓ బిగ్ హిట్ కొట్టి.. స్టార్ హీరోగా మారేందుకు తెగ ట్రై చేస్తున్న ఆనంద్ దేవరకొండ.. తాజాగా బేబీ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా ఇదే మూవీ థర్డ్ సింగిల్ లాంచ్ కోసం, ఈ హీరో రష్మికను రంగంలోకి దించారు. తన చేతుల మీదుగా.. సాంగ్ చేయించడంతో పాటు.. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పేలా చేసుకున్నారు చిన దేవరకొండ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బీ ఓవర్ యాక్షన్ కు.. పోలీసుల యాక్షన్ రియాక్షన్.. అట్లుంటది మరి
Tarun: తరుణ్ విషయంలోనే బాధగాఉంది.. నిజాలు చెప్పిన రోజా రమణి..
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం !! ఇందులో నిజమెంత ??
Sharwanand: శర్వానంద్ రక్షిత పెళ్లి క్యాన్సిల్ ?? ఇదిగో క్లారిటీ..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

