చిన్న సినిమా అయినా.. రిలీజ్‌కు ముందే 21కోట్ల బిజినెస్
తను డైరెక్టర్ చేసిన సినిమా పేరుకు తగ్గట్టే.. డైరెక్టర్ నందినికి అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద మంచి ప్రొడక్షన్ కంపెనీ, తన సినిమాను చేసేందుకు ఒప్పుకోవడమే కాదు.. ఈ సినిమా ప్రమోషన్‌కు కూడా టాలీవుడ్ యంగ్ హీరోలు కలిసి నడవడం! నిజంగా.. ఈ సినిమాకు..
తను డైరెక్టర్ చేసిన సినిమా పేరుకు తగ్గట్టే.. డైరెక్టర్ నందినికి అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద మంచి ప్రొడక్షన్ కంపెనీ, తన సినిమాను చేసేందుకు ఒప్పుకోవడమే కాదు.. ఈ సినిమా ప్రమోషన్‌కు కూడా టాలీవుడ్ యంగ్ హీరోలు కలిసి నడవడం! నిజంగా.. ఈ సినిమాకు.. ఈ సినిమా డైరెక్టర్ అయిన నందినీ రెడ్డికి మంచి శకునాలే! ఇక ఈ శకునాల సంగతి పక్కుకు పెడితే.. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు పెద్ద సక్సెస్ కొట్టేలా.. కలెక్షన్స్ సునామీ సృష్టించేదిగా కనిపిస్తోంది. ఇప్పటకే ఈ మూవీ 21.5 కోట్లు రాబట్టిందనే టాక్ ఇండస్ట్రీ నుంచి కాస్త గట్టిగానే బయటికి వస్తోంది. ఎస్ ! స్వప్న సినిమాస్ ప్రొడక్షన్స్ లో.. శోభన్ హీరోగా చేసిన ఈ సినిమా.. నాన్ థియేటర్ రూపంలో దాదాపు 21.5 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. అయితే ఇంత చిన్న సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
10రోజుల్లోనే 100కోట్లు.. కలెక్షన్లు కొల్లగొడుతున్న 2018 ఫిల్మ్ !!
వదినా ?? లేక రష్మికా ?? ప్రశ్నిస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే ??
బిగ్ బీ ఓవర్ యాక్షన్ కు.. పోలీసుల యాక్షన్ రియాక్షన్.. అట్లుంటది మరి
Tarun: తరుణ్ విషయంలోనే బాధగాఉంది.. నిజాలు చెప్పిన రోజా రమణి..
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం !! ఇందులో నిజమెంత ??
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

