Veera Simha Reddy: అదిరిపోయేలా బాలయ్య వీరసింహారెడ్డి ట్రైలర్.. మైలురాయికి మీసం మొలిచినట్లు ఉంది
Veera Simha Reddy Pre Release Event Live Video: నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న చిత్రం వీర సింహా రెడ్డి. మాస్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న చిత్రం వీర సింహా రెడ్డి. మాస్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో వీరసింహా రెడ్డి రాకతో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ నిన్నటి వరకు ఈ వేడుకపై అనేక సందేహాలు ఉన్నాయి. అటు పోలీసుల అనుమతిపై అనుమానాలు ఉన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

