Veera Simha Reddy Pre Release Event: ఒంగోలులో మొదలైన వీర సింహ గర్జన.. పోటెత్తిన బాలయ్య అభిమానాలు..
నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న చిత్రం వీర సింహా రెడ్డి. మాస్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న చిత్రం వీర సింహా రెడ్డి. మాస్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 06, 2023 06:14 PM
Follow Us
వైరల్ వీడియోలు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

