Avatar 2: రిలీజ్ కు ముందే అవతార్ పైరసీ.. కట్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రికార్డులు బ్రేక్..

Avatar 2: రిలీజ్ కు ముందే అవతార్ పైరసీ.. కట్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రికార్డులు బ్రేక్..

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Dec 16, 2022 | 12:45 PM

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్‌-2)’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (డిసెంబర్‌ 16) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 13 ఏళ్ల తర్వాత వస్తున్న ‘అవతార్‌’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి.

Published on: Dec 16, 2022 12:14 PM