కాలేజ్ ఈవెంట్ లో బుర్ఖా ధరించి డాన్స్ చేసిన అబ్బాయిలు !! చివరికి ఏమైందంటే ??

కాలేజ్ ఈవెంట్ లో బుర్ఖా ధరించి డాన్స్ చేసిన అబ్బాయిలు !! చివరికి ఏమైందంటే ??

Phani CH

|

Updated on: Dec 16, 2022 | 9:27 AM

క‌ర్నాట‌క‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో న‌లుగురు విద్యార్థులు బుర్కా ధ‌రించి స్టేజ్‌పై బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. మంగుళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

క‌ర్నాట‌క‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో న‌లుగురు విద్యార్థులు బుర్కా ధ‌రించి స్టేజ్‌పై బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. మంగుళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. డ్యాన్స్‌కు చెందిన వీడియో వైర‌ల్ అయ్యింది. ఆ త‌ర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ ఆ న‌లుగురు అబ్బాయిల‌పై స‌స్పెన్ష‌న్ విధించారు. ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టారు. ముస్లిం విద్యార్థులే బుర్కా ధ‌రించి డ్యాన్స్ చేసిన‌ట్లు కాలేజీ యాజ‌మాన్యం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. అనుమ‌తి తీసుకోకుండానే విద్యార్థులు అక‌స్మాత్తుగా డ్యాన్స్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కుక్కలు కోటీశ్వరులు !! కోట్ల విలువైన భూమి వీటి సొంతం !!

యువకుడిని ఉరి తీసిన ఇరాన్ సర్కార్.. చేసిన తప్పేంటంటే ??

పెళ్లి కొడుకుని చూసి వధువు షాక్.. అమ్మాయి ఎంచేసిందో తెలుసా ??

స్టార్ రైటర్ ఇజ్జత్ తీసేలా ట్వీట్.. దెబ్బకు దండం పెట్టిన RGV

Allu Arjun: ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్

 

Published on: Dec 16, 2022 09:27 AM