స్టార్ రైటర్ ఇజ్జత్ తీసేలా ట్వీట్.. దెబ్బకు దండం పెట్టిన RGV
దృతరాష్ట్ర కౌగిలి ఈక్వెల్ టూ ఆర్జీవీ పొగడ్త..! మనసులో ఒకటి.. మాటల్లో మరోటి... తన ట్వీట్లలో ఇంకోటి! టార్గెట్ చేసేది ఒకరిని.. అందుకు వాడుకునేది మరొకరిని! అందుకు బలిపశువుని చేసేది ఇంకొకరిని!
దృతరాష్ట్ర కౌగిలి ఈక్వెల్ టూ ఆర్జీవీ పొగడ్త..! మనసులో ఒకటి.. మాటల్లో మరోటి… తన ట్వీట్లలో ఇంకోటి! టార్గెట్ చేసేది ఒకరిని.. అందుకు వాడుకునేది మరొకరిని! అందుకు బలిపశువుని చేసేది ఇంకొకరిని! ఇలా తన సైకలాజికల్ స్కిల్స్ ను ఉపయోగించి.. అటెన్షన్ గ్రాబ్ చేసే ఫార్ములానే మాటి మాటి యూజ్ చేసి ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు ఆర్జీవీ. ఇక అదే రూల్‌లో తాజాగా తనను విమర్శించిన స్టార్ రైటర్ కు దండం పెట్టి.. అందర్నీ షాక్ చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న కామెంట్ ను కూడా తన ప్రమోషన్ కోసం వాడుకున్నారు. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ జీవి. ఎస్ ! సినిమాల్లో రైటర్‌గా.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో పంచ్ డైలాగ్స్ మేకర్ గా స్టార్ నామ్ కమాయించిన బీవీఎస్ రవి… తాజాగా ఆర్జీవీ రిలీజ్ చేసి ఓ ఇంటర్య్వూ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్జీవీ కౌగిలించుకుంటే చాలు.. 10 రోజులు స్నానం చేయనని స్టేట్మెంట్ ఇచ్చిన స్టేజీతో .. ఆయన తాజాగా చేసిన ఇంటర్య్వూ పై తనప స్టైల్లో సెటైర్ వేశారు రైటర్ రవి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్
Ravi Teja: స్టార్ హీరో కారణంగా.. భారీగా నష్టపోయిన రవితేజ !!
Shruti Haasan: దిక్కు మొక్కు లేనోళ్లకు శ్రుతి హాసనే దిక్కు !!
Deepika Padukone: దీపిక బికినీ రంగుపై బీజేపీ నేతల ఆగ్రహం !!
Kamal Haasan: ద్రవపదార్థాలే ఆహారంగా కేవలం ఆ సినిమా కోసం !!