Shruti Haasan: దిక్కు మొక్కు లేనోళ్లకు శ్రుతి హాసనే దిక్కు !!
చిరు, బాలయ్య ! వీరిద్దరికీ పబ్లిక్లో తరగని క్రేజ్ ఉన్నా.. చేతి నిండా సినిమాలున్నా..! యంగ్ డైరెక్టర్ల ఎయిమ్ వారిపైనే అయినా.. వెరైటీ కథలు వారిని వెతుకుంటూ వస్తున్నా.. హీరోయిన్ కొరత మాత్రం ఇప్పటికీ వీరిని వెంటాడుతూనే ఉంది.
చిరు, బాలయ్య ! వీరిద్దరికీ పబ్లిక్లో తరగని క్రేజ్ ఉన్నా.. చేతి నిండా సినిమాలున్నా..! యంగ్ డైరెక్టర్ల ఎయిమ్ వారిపైనే అయినా.. వెరైటీ కథలు వారిని వెతుకుంటూ వస్తున్నా.. హీరోయిన్ కొరత మాత్రం ఇప్పటికీ వీరిని వెంటాడుతూనే ఉంది. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేలా చేస్తూనే ఉంది. ఎట్ ప్రజెంట్ ఓకే హీరోయిన్ కు పరిమితం కావాల్సిన పరిస్థితికి వారిని తీసుకొచ్చింది. ఇక ఆమె ఎవరో కాదు..కమల్ డాటర్ .. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ . ఎస్ ! చూడ్డానికి కాస్త స్లిమ్‌గా… హాలీవుడ్ బ్యూటీలా కనిపించే ఈ హీరోయిన్.. తన లుక్స్ కారణంగానో… లేక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్ పీరియెన్స్ కారణంగానో.. తెలీదు కాని.. యంగ్ హీరోల కంటే.. సీనియర్ హీరోల పక్కనే ఎక్కువ ఛాన్సులు కొట్టేస్తున్నారు. సీనియర్ హీరోయిన్ గా ఎప్పుడో మారిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Deepika Padukone: దీపిక బికినీ రంగుపై బీజేపీ నేతల ఆగ్రహం !!
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

