Kamal Haasan: ద్రవపదార్థాలే ఆహారంగా కేవలం ఆ సినిమా కోసం !!
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 26 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. కొన్ని సమస్యల కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో పున: ప్రారంభమైంది.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 26 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. కొన్ని సమస్యల కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో పున: ప్రారంభమైంది. ఈ సినిమా కథ గురించి రైటర్ జయ కుమార్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. సినిమా కోసం కమల్ హాసన్ ఆహారం మానేసి మరీ పని చేస్తున్నారని జయమోహన్ తెలిపారు. కమల్ హాసన్ కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఇండియన్ ఒకటి. ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు అవుతుంది. కాగా ఇండియన్ 2 సినిమా ఎలా సాగుతుందనే విషయాన్ని రైటర్ రివీల్ చేసేయటం ఇక్కడ కొస మెరుపు. భారతీయుడులో లంచ గొండులపై తిరగబడ్డ సేనాపతి.. పాత్ర ఇండియన్ 2లోనూ కనిపిస్తుంది. 1920 నేపథ్యంలో సాగే కథకు ఇప్పటికీ కథకు లింకు పెడుతూ సన్నివేశాలుంటాయని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సేనాపతి పాత్రకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అనే విషయాలను ఇండియన్ 2లో చూపించబోతున్నారని జయకుమార్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

