Ravi Teja: స్టార్ హీరో కారణంగా.. భారీగా నష్టపోయిన రవితేజ !!
డైరెక్టర్ అవ్వాలనే ఆశతో.. సినిమాల్లో హీరోగా రాణించాలనే కోరికతో.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ.. కాలం కలిసి రావడంతో... తన ట్యాలెంట్ బయట పెట్టంతో.. స్టార్ హీరోగా మారిపోయారు.
డైరెక్టర్ అవ్వాలనే ఆశతో.. సినిమాల్లో హీరోగా రాణించాలనే కోరికతో.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ.. కాలం కలిసి రావడంతో… తన ట్యాలెంట్ బయట పెట్టంతో.. స్టార్ హీరోగా మారిపోయారు. మాస్ కా మహరాజ్ బిరుదుతో.. ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక అదే జోష్ తో.. తన లోని మరో కోణాన్ని కూడా అందరికీ చూపించాలనుకున్నారు. ప్రొడ్యూసర్ గా అవతారమెత్తారు ఈ స్టార్. అటు వరుస సినిమాల్లో హీరో గా చేస్తూనే.. రెమ్యూనరేష్ రూపంలో భారీగా కమాయిస్తూనే… తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్’s F.I.R సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా.. ప్రొడక్షన్ పీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు రవితేజ. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టైనా.. ఫినాన్షియల్‌గా కాస్త నిరాశపరచడంతో ఇక రవితేజ సినిమా ప్రొడక్షన్‌ను మానుకుంటారనే అందరూ అనుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shruti Haasan: దిక్కు మొక్కు లేనోళ్లకు శ్రుతి హాసనే దిక్కు !!
Deepika Padukone: దీపిక బికినీ రంగుపై బీజేపీ నేతల ఆగ్రహం !!
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

