ఈ కుక్కలు కోటీశ్వరులు !! కోట్ల విలువైన భూమి వీటి సొంతం !!
మూగజీవాల పట్ల చాలామందే ప్రేమ చూపిస్తారు. కానీ గుజరాత్, బనాస్‌కాంఠా జిల్లాలోని కుశ్కల్ గ్రామం మరీ ప్రత్యేకం. ఈ ఊళ్లో కుక్కలకు పదమూడు ఎకరాలకు పైగా పొలం ఉంది.
మూగజీవాల పట్ల చాలామందే ప్రేమ చూపిస్తారు. కానీ గుజరాత్, బనాస్‌కాంఠా జిల్లాలోని కుశ్కల్ గ్రామం మరీ ప్రత్యేకం. ఈ ఊళ్లో కుక్కలకు పదమూడు ఎకరాలకు పైగా పొలం ఉంది. దీనిమీద వచ్చే ఆదాయాన్ని ఊళ్లోని సుమారు రెండు వందల కుక్కల పోషణకు వినియోగిస్తారు. దాదాపు ఐదారు తరాల నుంచీ ఇక్కడ ఇదే విధానం కొనసాగుతుంది. ప్రస్తుతం ఒక్కో ఎకరం విలువా నలభై లక్షల దాకా పలుకుతున్నది. ఆ లెక్కన మొత్తం భూమి విలువ ఐదుకోట్ల రూపాయల పైమాటే. కానీ దానిమీద వచ్చే ప్రతి రూపాయినీ మూగజీవాల మేలుకోసమే ఖర్చు చేస్తారు. రెండు మూడు వందల ఏళ్లనాటి మాట. ఊళ్లో కుక్కలకు ఆహారం అందించడం కష్టంగా ఉందని గ్రామ ప్రజలంతా విన్నవించడంతో.. అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలించిన నవాబు తాలిబ్ మొహమ్మద్ ఖాన్.. వాటి పోషణ కోసం ఈ భూమిని మంజూరు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువకుడిని ఉరి తీసిన ఇరాన్ సర్కార్.. చేసిన తప్పేంటంటే ??
పెళ్లి కొడుకుని చూసి వధువు షాక్.. అమ్మాయి ఎంచేసిందో తెలుసా ??
స్టార్ రైటర్ ఇజ్జత్ తీసేలా ట్వీట్.. దెబ్బకు దండం పెట్టిన RGV
Allu Arjun: ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్
Ravi Teja: స్టార్ హీరో కారణంగా.. భారీగా నష్టపోయిన రవితేజ !!