అన్‌స్టాపబుల్ షోకు పవన్ కళ్యాణ్ !! ఎప్పుడంటే ??
సిల్వర్ స్క్రీన్ పై దిమ్మతిరిగే రికార్డులు క్రియేట్ చేయడం.. ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉండడం.. పవన్ సొంతం. డైలాగులతో దుమ్ముదులపడం.. థియేటర్‌ను షేక్ చేయడం..
సిల్వర్ స్క్రీన్ పై దిమ్మతిరిగే రికార్డులు క్రియేట్ చేయడం.. ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉండడం.. పవన్ సొంతం. డైలాగులతో దుమ్ముదులపడం.. థియేటర్‌ను షేక్ చేయడం.. తన పేరునే అందరూ జపించేలా చేయడం.. బాలయ్య సొంతం. ఇక రికార్డులలోనూ.. ఫ్యాన్స్ బేస్‌లోనూ.. క్రేజ్‌లోనూ.. చూపించే ఇంపాక్ట్ లోనూ.. ఏమాత్రం తగ్గని వీరిద్దరూ … ఇప్పుడు ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు. మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు కదిలిరాబోతున్నారు. అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్మెంట్ మనందరికీ ఇవ్వబోతున్నారు. ఎస్ ! అకార్డింగ్ టూ లేటెస్ట్ ఇన్ఫో.. అండ్ అఫీషియల్ ఇన్ఫో… బాలయ్య క్రేజీ టాక్ షోకు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు స్టార్ హీరోలందరూ క్యూ కడుతున్న క్రమంలో.. పవన్ కూడా వచ్చేందుకు ఓకే చెప్పారట.
Published on: Dec 17, 2022 09:38 AM
వైరల్ వీడియోలు
Latest Videos